te_tn/2ti/02/16.md

793 B

which leads to more and more godlessness

ఇది శారీరికంగా మరొక ప్రదేశానికి వెళ్ళగలదు అనే ఈ రకమైన మాటల గురించి పౌలు చెప్పుచున్నాడు, మరియు అతను భక్తిహీనతను గురించి అది ఒక క్రొత్త ప్రదేశం అన్నట్లుగా మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది మనుష్యులు మరింత భక్తిహీనులుగా మారడానికి కారణమౌతుంది: (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)