te_tn/2ti/02/06.md

502 B

It is necessary that the hardworking farmer receive his share of the crops first

పౌలు పని గురించి ఇది తిమోతికి ఇచ్చే మూడవ రూపకఅలంకారమైయున్నది. క్రీస్తు సేవకులు కష్టపడాల్సిన అవసరం ఉందని చదవరులు అర్థం చేసుకోవాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)