te_tn/2ti/01/18.md

12 lines
835 B
Markdown

# May the Lord grant to him to find mercy from him
ఒనేసిఫోరు ప్రభువునుండి కనికరము పొందునుగాక లేక “ దేవుడు తన కనికరమును అతనికి చూపించునుగాక”
# to find mercy from him
పౌలు కనికరము గురించి అది మనకు దొరికే ఒక వస్తువులా ఉందని చెప్పుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# on that day
దేవుడు మనుష్యులందరికి తీర్పు తీర్చే రోజును ఇది తెలియచేస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])