te_tn/2ti/01/14.md

12 lines
690 B
Markdown

# The good thing
ఇది సువార్తను సరిగ్గా ప్రకటించే పనిని తెలియచేస్తుంది
# guard it
మనుష్యులు తిమోతి పనిని వ్యతిరేకిస్తారు, అతనిని ఆపడానికి ప్రయత్నిస్తారు మరియు అతడు చెప్పేదానిని వక్రీకరిస్తారు అని తిమోతి అప్రమత్తంగా ఉండాలని చెప్పబడింది
# through the Holy Spirit
పరిశుద్ధాత్మ శక్తితో