te_tn/2ti/01/03.md

2.0 KiB

whom I serve from my forefathers

నా పూర్వికులు సేవ చేసినట్లు నేను సేవ చేస్తాను

with a clean conscience

పౌలు తన మనస్సాక్షి గురించి శారీరికంగా కల్మషము లేకుండా ఉన్నట్లుగా మాట్లాడుతాడు. “కల్మషంలేని మనస్సాక్షి” ఉన్న వ్యక్తి అపరాధభావం కలిగియుండడు ఎందుకంటే అతడు ఎప్పుడూ సరైనది చేయడానికి ప్రయత్నించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సరైనది చేయడానికి నా కష్టతరమైనదానిని ప్రయత్నించానని తెలుసుకోవడం” అని వ్రాయబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

as I constantly remember you

ఇక్కడ “గుర్తించుకోవడం” అంటే “ప్రస్తావించడం” లేక “మాట్లాడటం” అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిన్ను నిరంతరం ప్రస్తావించినప్పుడు” లేక “నేను మీ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను” అని చెప్పబడింది

night and day

ఇక్కడ “రాత్రి మరియు పగలు” రెండు కలసి “ఎల్లప్పుడూ” అని అర్థమిచ్చుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎల్లప్పుడూ” లేక “అన్ని సమయాలలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)