te_tn/2pe/02/19.md

2.0 KiB

They promise freedom to them, but they themselves are slaves of corruption

ఇక్కడ స్వేచ్ఛ అనేది ఒకరు కోరుకున్నట్లుగా జీవించగల సామర్థ్యం కలిగి ఉండుట గురించి వాడబడిన ఒక జాతీయం(ఇడియం). ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు జీవించాలనుకున్నట్లే జీవించే సామర్థ్యాన్ని ఇస్తామని వారు వాగ్దానం చేస్తారు, కాని వారు తమ పాపపు కోరికల నుండి తప్పించుకోలేరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

promise freedom ... slaves of corruption

పాపంలో జీవించే ప్రజలు వారు పాపానికి బానిసలుగా ఉండి చెర నుండి విడిపించబడవలసిన వారన్నట్లుగా పేతురు మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

For a man is a slave to whatever overcomes him

ఆ వ్యక్తిపై ఏదైనా నియంత్రణ కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దానికి బానిస అని, మరియు అది ఆ వ్యక్తి యొక్క యజమాని అని పేతురు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక వ్యక్తిపై ఏదైనా నియంత్రణ కలిగి ఉంటే, ఆ వ్యక్తి ఆ విషయానికి బానిసగా మారుతాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)