te_tn/2pe/02/16.md

869 B

he obtained a rebuke

బిలామును గద్దించింది దేవుడు అని మీరు స్పష్ఠoగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు అతన్ని గద్దించాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

a mute donkey speaking in a human voice

సహజంగా మాట్లాడలేని గాడిద, మానవుడివలే స్వరంతో మాట్లాడింది.

stopped the prophet's insanity

ప్రవక్త యొక్క అవివేకపు పనిని ఆపడానికి దేవుడు గాడిదను వాడుకున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)