te_tn/2pe/02/13.md

1.9 KiB

They will receive the reward of their wrongdoing

అబద్ద బోధకులు పొందబోవు శిక్షను అది బహుమతిగా పేతురు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు చేసిన తప్పుకు వారు దేనికి అర్హులో దానిని పొందుతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

luxury during the day

ఇక్కడ “సుఖభోగం"" అనే పదం, ఇందులో తిండిపోతుతనం, మద్య పానం మరియు లైంగిక కార్యకలాపాలతో కూడిన అనైతిక కార్యకలాపాలను సూచిస్తుంది. పగటిపూట ఈ పనులు చేయడంఅనేది ఈ వ్యక్తులు ఈ ప్రవర్తనకు సిగ్గుపడరని సూచిస్తుంది.

They are stains and blemishes

కళంకాలు"" మరియు ""మచ్చలు"" అనే పదాలు ఒకే అర్ధాన్ని ఇస్తాయి. పేతురు అబద్ద బోధకుల గురించి వారు ధరించేవారికి సిగ్గు కలిగించే వస్త్రంపై మరకలుగా ఉన్నట్లు పోల్చి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అవి బట్టలపై మరకలు మరియు మచ్చలు వంటివి, ఇవి అవమానానికి కారణమవుతాయి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-doublet]])