te_tn/2pe/02/11.md

917 B

greater strength and power

అబద్ద బోధకుల కంటే ఎక్కువ బలం మరియు శక్తి

they do not bring insulting judgments against them

వారు"" అనే పదం దేవదూతలను సూచిస్తుంది. ""వారు"" అనే పదానికి సాధ్యమయ్యే అర్ధాలు 1) మహిమాన్వితులు లేదా 2) అబద్ద బోధకులు.

bring insulting judgments against them

దేవదూతలు తమపై నిందలు వేయవచ్చనే ఆలోచన వారు నిందలను ఆయుధాలుగా ఉపయోగించి వారిపై దాడి చేయగలరు అన్నట్లు చెప్పబడుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)