te_tn/2pe/02/03.md

1.6 KiB

exploit you with deceptive words

మీకు అబద్ధాలు చెప్పడం ద్వారా వారికి డబ్బు ఇచ్చునట్లుగా ఒప్పిస్తారు.

their condemnation has not been idle, and their destruction is not asleep

పేతురు ""శిక్ష"" మరియు ""నాశనం"" గురించి అవి క్రియ చేసే వ్యక్తులు అన్నట్లు పోల్చి పౌలు మాట్లాడుతున్నాడు. రెండు పదబంధాలు ప్రాథమికంగా ఒకే విషయాన్ని తెలియజేస్తూ మరియు తప్పుడు బోధకులు ఎంత త్వరగా శిక్షింపబడతారో నొక్కి చెబుతున్నాయి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-parallelism]])

their condemnation has not been idle, and their destruction is not asleep

మీరు ఈ పదబంధాలను క్రియలతో సానుకూల పరంగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు త్వరలోనే వారిని శిక్షిస్తాడు; వారిని నాశనం చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])