te_tn/2jn/01/13.md

640 B

The children of your chosen sister

ఇక్కడ యోహాను ఈ ఇతర సంఘం గురించి మాట్లాడుతున్నాడు, అది పాఠకుల సంఘానికి సోదరిలాగా మరియు ఆ సంఘంలో భాగమైన విశ్వాసులు ఆ సంఘ పిల్లలు అనే భావమిస్తుంది. విశ్వాసులందరూ ఆత్మీయ కుటుంబం అని ఇది నొక్కి చెబుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)