te_tn/2jn/01/09.md

1.3 KiB

Whoever goes on ahead

ఇది అందరికంటే దేవుని గురించి, సత్యం గురించి ఎక్కువ తెలుసునని చెప్పుకునే వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైతే దేవుని గురించి ఎక్కువ తెలుసని చెప్పుకుంటారో "" లేదా ""ఎవరైతే సత్యానికి అవిధేయత చూపిస్తారో

does not have God

వాడు దేవునికి చెందనివాడు.

The one who remains in the teaching, this one has both the Father and the Son

క్రీస్తు బోధను ఎవరైతే అనుసరిస్తారో వారు తండ్రికి మరియు కుమారునికి చెందినవారు.

the Father and the Son

దేవుడు మరియు యేసు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు ఇవి. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)