te_tn/2jn/01/07.md

1.6 KiB

Connecting Statement:

మోసగాళ్ళ గురించి యోహాను వారిని హెచ్చరిస్తున్నాడు, క్రీస్తు బోధనలో నిలిచి ఉండాలని వారిని గుర్తు చేస్తున్నాడు, మరియు క్రీస్తు బోధలో ఉండని వారి నుండి దూరంగా ఉండమని హెచ్చరించాడు.

For many deceivers have gone out into the world

చాలామంది అబద్ద బోధకులు సంఘాన్ని విడిచిపెట్టారు లేదా “లోకంలోని చాలామంది మోసగాళ్ళు”.

many deceivers

చాలామంది అబద్ద బోధకులు లేదా చాలామంది మోసగాళ్ళు

Jesus Christ came in the flesh

రక్త మాంసాలతో వచ్చాడనేది నిజమైన వ్యక్తికి వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసుక్రీస్తు నిజమైన మానవుడిగా వచ్చాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

This is the deceiver and the antichrist

అలాంటి వారు ఇతరులను మోసగించువారు, మరియు క్రీస్తును వ్యతిరేకించువారు.