te_tn/2co/13/intro.md

3.0 KiB

2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 13 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

ఈ అధ్యాయములో పౌలు తన అధికారాన్ని సమర్థించుకోవడం ముగించాడు. చివరి శుభాకాంక్షలు మరియు ఆశిర్వాదాలతో పత్రికను ముగించారు.

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

సిద్దము చేయుట

పౌలు కొరింథీయులను సందర్శించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆదేశించాడు. సంఘంలో ఎవరినైనా క్రమశిక్షణ చేయాల్సిన అవసరం లేదని అతను ఆశిస్తున్నాడు, తద్వారా అతను వారిని ఆనందంగా సందర్శించవచ్చు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/disciple)

ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు

బలము మరియు బలహీనత

ఈ అధ్యాయములో పౌలు “బలము” మరియు “బలహీనత” అనే విరుద్ధమైన పదాలను పదేపదే ఉపయోగిస్తాడు. తర్జుమా చేయువారు ఒకదానికొకటి వ్యతిరేకమని అర్థం చేసుకున్న పదాలను ఉపయోగించాలి.

“మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో మీరే పరిశీలించండి.”

విద్వాంసులు ఈ వాక్యముయొక్క అర్థాల పై విభజించారు. కొంతమంది విద్వాంసులు క్రైస్తవులు తమ చర్యలు తమ క్రైస్తవ విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి తమను తాము పరీక్షించుకోవాలని చెప్పారు. సందర్భం ఈ అవగాహనకు అనుకూలంగా ఉంటుంది. మరికొందరు ఈ వాక్యాల అర్థం క్రైస్తవులు వారి చర్యలను చూడాలి మరియు వారు నిజంగా రక్షించబడ్డారా అని ప్రశ్నించాలి అని చెప్పుచున్నారు. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/faith]] మరియు [[rc:///tw/dict/bible/kt/save]])