te_tn/2co/12/20.md

2.5 KiB

I may not find you as I wish

నేను కనుగొన్నదాన్ని నేను ఇష్టపడకపోవచ్చు లేక “మీరు చేస్తున్నదాన్ని నేను ఇష్టపడక పోవచ్చు”

you might not find me as you wish

మీరు నాలో చూసేది మీకు నచ్చక పోవచ్చు

there may be quarreling, jealousy, outbursts of anger, rivalries, slander, gossip, arrogance, and disorder

కలహాలు, అసూయ, క్రోధాలు, కక్షలు, వదంతులు, గర్వం, అల్లర్లు మరియు కలత అనే నైరూప్య నామవాచకాలకు క్రీయా పదములను ఉపయోగించి అనువదించవచ్చు. సాధ్యమైయ్యే అర్థాలు 1) మీలో కొందరు మాతో కలహ పడతారు, మా పై అసూయ పడతారు, అకస్మాత్తుగా మా పై కోపంగా ఉంటారు, మా స్థానాలను నాయకులుగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు, మా గురించి తప్పుగా మాట్లాడతారు, మా వ్యక్తిగత జీవితాల గురించి చెబుతారు, గర్వపడతారు మరియు మేము నడిపించడానికి ప్రయత్నించినప్పుడు మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తారు” లేక 2) మీలో కొందరు ఒకరితో ఒకరు కలహపడతారు, ఒకరిపై ఒకరు అసూయపడతారు, ఆకస్మాత్తుగా ఒకరిపై ఒకరు కోపంగా ఉంటారు, నాయకుడు ఎవరనే దానిపై కలహపడుతుంటారు, ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడటం, ఒకరి వ్యక్తిగత జీవితాల గురించి చెప్పడం, గర్వంగా ఉండటం మరియు దేవుడు మిమ్మల్ని నడిపించడానికి ఎంచుకున్న వారిని వ్యతిరేకిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)