te_tn/2co/12/18.md

2.2 KiB
Raw Permalink Blame History

Did Titus take advantage of you?

పౌలు మరియు కొరింథీయులకు సమాధానం లేదు అని తెలుసు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తీతు మీ ప్రయోజనాన్ని పొందలేదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Did we not walk in the same way?

పౌలు ఒక రహదారిపై నడుస్తున్నట్లు జీవించడం గురించి మాట్లాడుతున్నాడు. పౌలు మరియు కొరింథీయులకు ఈ ప్రశ్నకు సమాధానం అవును అని తెలుసు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: \n“మనమదర ఒకే వైఖరిని కలిగి ఉన్నాము మరియు ఒకేలా జీవిస్తాము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]]) (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]])

Did we not walk in the same steps?

పౌలు ఒక రహదారిపై నడుస్తున్నట్లు జీవించడం గురించి మాట్లాడుతున్నాడు. పౌలు మరియు కొరింథీయులకు ఈ ప్రశ్నకు సమాధానం అవును అని తెలుసు. ఈ అలంకారిక ప్రశ్నను అవసరమైతే, ఒక ప్రకటనగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనమందరమూ ఏక విధానంగా పని చేస్తాము.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])