te_tn/2co/11/28.md

1.1 KiB

there is the daily pressure on me of my anxiety

సంఘాలు ఎంతవరకు విధేయత చూపిస్తాయొ దానికి దేవుడు బాధ్యతా వహిస్తాడని పౌలుకు తెలుసు మరియు ఆ జ్ఞానం గురించి మాటాడుతూ అది ఒక భారమైన వస్తువులాగా అతనిని క్రిందికి నేట్టివేస్తుంది అని చెప్పాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అన్ని సంఘాల ఆధ్యాత్మిక వృద్దికి దేవుడు నన్ను ఉత్తరవాదిగా ఉంచుతాడని నాకు తెలుసు, అందువలన ఒక బరువైన వస్తువు నన్ను క్రిందికి నెట్టి వేస్తున్నట్లు నేను ఎల్లప్పుడూ భావిస్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)