te_tn/2co/11/23.md

2.5 KiB

Are they servants of Christ? (I speak as though I were out of my mind.) I am more

పౌలు కొరింథీయులు అడిగే ప్రశ్నలను అడుగుతున్నాడు ఉత్తమ అపోస్తలులు మాదిరిగానే అతడు యూదుడని నొక్కి చెప్పటానికి వారికి సమాధానం ఇస్తున్నాడు. వీలయితే మీరు ప్రశ్నోత్తరాల ఫారంను ఉంచాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు క్రీస్తు సేవకులని చెప్తారు- నేను వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను-కాని నేను ఎక్కువ క్రీస్తు సేవకుడిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

as though I were out of my mind

నేను బాగా ఆలోచించలేక పోయాను

I am more

మీరు అర్థం చేసుకున్న వర్తమానాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను వారికంటే ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

in even more hard work

నేను చాల ఎక్కువగా కష్టపడ్డాను

in far more prisons

నేను అనేక సార్లు చెరసాల పాలయ్యాను

in beatings beyond measure

ఇది ఒక భాషియమై యున్నది. మరియు అతను లెక్కలేనన్నిసార్లు దెబ్బలు తిన్నాడని నొక్కి చెప్పడం అతిశయోక్తియై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చాలా సార్లు దెబ్బలు తిన్నాను” లేక “లేక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-idiom]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])

in facing many dangers of death

అనేక సార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను