te_tn/2co/10/intro.md

3.1 KiB

2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10 అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణం మరియు క్రమపరచుట

కొన్ని అనువాదాలు పాత నిబంధన నుండి మిగిలిని వచనం అవతల పేజిలో కుడి వైపున ఈ ఉల్లేఖనాలను ఉంచుతాయి. యు.ఎల్.టి(ULT) 17వ వచనం ఉల్లేఖించిన పదాలతో దీన్ని చేస్తుంది.

ఈ అధ్యాయములో, పౌలు తన అధికారాన్ని కాపాడుకోవడానికి తిరిగి వస్తాడు. అతడు మాట్లాడే విధానాన్ని మరియు వ్రాసే విధానాన్ని కూడా పోల్చాడు.

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

గొప్పలు

”గొప్పలు” తరచుగా గొప్పగా భావించబడతాయి, ఇది మంచిది కాదు. కానీ ఈ పత్రికలో “గొప్పలు” అంటే ఆత్మవిశ్వాసంతో గెలిచి సంతోషంతో ఉప్పొంగడం లేక సంతోషించడం అని చెప్పబడింది.

ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు

రూపకఅలంకారము

3-6 వచనాలలో, పౌలు యుద్ధం నుండి అనేక రూపకాలంకారాములను ఉపయోగిస్తాడు. క్రైస్తవులు ఆధ్యాత్మికంగా యుద్ధంలో ఉండటం గురించి పెద్ద రూపకఅలంకారంలో భాగంగా అతను వాటిని ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

ఈ అధ్యాయములోని ఇతర అనువాద ఇబ్బందులు

మాంసం

”మాంసం” అనేది ఒక వ్యక్తి యొక్క పాపపు స్వభావానికి ఒక రూపకఅలంకారమై యున్నది. మన సహజ శరీరాలు పాపముతో కూడినవని పౌలు బోధించడం లేదు. క్రైస్తవులు జీవించి ఉన్నతకాలం (“మాంసంలో”), మనం పాపము చేస్తామని పౌలు బోధిస్తున్నట్లు తెలియచేస్తుంది. కాని మన క్రొత్త స్వభావం మన పాత స్వభావానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/flesh)