te_tn/2co/10/08.md

899 B

to build you up and not to destroy you

ఒక భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా క్రీస్తును గురించి బాగా తెలుసుకోవడానికి కొరింథీయులకు సహాయం చేయడం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు యొక్క మంచి అనుచరులు అవ్వాలని మీకు సహాయము చేస్తాము మరియు మీరు అతని అనుసరించడం మానేయ్యకుండా ఉండాలని మిమ్మల్ని నిరుత్సాహ పరచలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)