te_tn/2co/10/07.md

1.2 KiB

Look at what is clearly in front of you.

సాధ్యమైయ్య అర్థాలు 1) ఇది ఒక ఆజ్ఞయై యున్నది లేక 2) ఇది ఒక వివరణయై యున్నది, మీరు మీ కళ్ళతో చూడగలిగేదానిని మాత్రమే చూస్తున్నారు.” ఇది ఒక అలంకారిక ప్రశ్న అని కొందరు అనుకుంటారు, అది కూడా ఒక వివరణగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ముందున్న వాటిని స్పష్టంగా మీరు చూస్తున్నారా?” లేక “మీ ముందున్నవాటిని స్పష్టంగా చూడలేకపోతున్నారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

let him remind himself

అతను గుర్తుంచుకోవాలి

that just as he is Christ's, so also are we

క్రీస్తు చేసినట్లే మనం కూడా ఆయనకు చెందినవాళ్ళం