te_tn/2co/10/05.md

2.5 KiB

every high thing that rises up

పౌలు ఇప్పటికి “దేవుని జ్ఞానం” ఒక సైన్యం మరియు “ప్రతి గొప్ప విషయం” సైన్యాన్ని దూరంగా ఉంచడానికి ప్రజలు చేసిన గోడ అని యుద్ధం గురించి ఒక రూపకాలంకారములా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గర్వించదగిన ప్రజలు తమను తాము రక్షించుకొవాలని భావించే ప్రతి తప్పుడు వాదన” అని వ్రాయబడింది

every high thing

గర్వించే వ్యక్తులు చేసే ప్రతీది

rises up against the knowledge of God

పౌలు వాదనలను గురించి అవి ఒక సైన్యానికి వ్యతిరేకంగా ఎత్తయిన గోడలా ఉన్నాయి అని చెప్పుచున్నాడు. “తేలుట” అనే పదాల అర్థం “పొడవైనది” అనే కానీ “ఎత్తయిన విషయం” అంటే గాలిలో తేలుతున్నట్లు కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు ఉపయోగిస్తారు కాబట్టి దేవుడు అంటే ఎవరో వారికి తెలియదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

We take every thought captive into obedience to Christ

పౌలు ప్రజల ఆలోచన గురించి వారు యుద్ధం లో పట్టుకున్న శత్రు సైనికులని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ ప్రజలు కలిగి ఉన్న అన్ని తప్పుడు ఆలోచనలు ఎంత తప్పో అని మేము చూపిస్తాము మరియు క్రీస్తుకు విధేయత చూపించమని ప్రజలకు బోధిస్తాము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])