te_tn/2co/09/12.md

1.3 KiB

For carrying out this service

ఇక్కడ “సేవ” అనే పదం పౌలును మరియు అతని సహచరులను యెరుషలేములోని విశ్వాసులకు అందించే సహకారం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరుషలేములోని విశ్వాసుల కోసం మేము ఈ సేవ చేస్తున్నందుకు” అని వ్రాయబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

but is also overflowing into many acts of thanksgiving to God

కొరింథీయుల సేవ చర్యల గురించి పౌలు మాట్లాడుతూ అది ఒక ద్రవ రూపంలో ఉంటే ఒక పాత్రలో పట్టగలిగే దానికంటే ఎక్కువగా ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది ప్రజలు దేవునికి కృతజ్ఞతలు తెలిపే అనేక పనులకు కూడా కారణమవుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)