te_tn/2co/09/10.md

2.2 KiB

He who supplies

కావలసినది ఇచ్చే దేవుడు

bread for food

ఇక్కడ “రొట్టె” అనే పదం సాధారణంగా ఆహారం గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తినడానికి ఆహారం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

will also supply and multiply your seed for sowing

పౌలు కొరింథీయుల ఆస్తులను విత్తనాలలాగ మరియు ఇతరులకు విత్తనాలు విత్తుటకు ఇస్తాడని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఆస్తులను కూడా అందిస్తుంది మరియు వృద్ధి చేస్తుంది తద్వారా మీరు వాటిని ఇతరులకు ఇవ్వడం ద్వారా వాటిని విత్తుకోవచ్చు” అని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

He will increase the harvest of your righteousness

కొరింథీయులు వారి దాతృత్వము నుండి పొందే ప్రయోజనాలను పంటతో పోల్చారు.ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ నీతి కోసం దేవుడు నిన్ను మరింత ఆశీర్వదిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the harvest of your righteousness

మీ నీతి చర్యలనుండి వచ్చే పంట. ఇక్కడ నీతి అనే పదం కొరింథీయులు తమ సాధనములను యెరుషలేములోని విశ్వాసులకు ఇవ్వడంలో చేసిన నీతి కార్యాలను గురించి తెలియచేస్తుంది.