te_tn/2co/09/06.md

798 B

the one who sows ... reap a blessing

ఇచ్చే ఫలితాలను వివరించడానికి పౌలు ఒక వ్యవసాయము చేసేవాడు విత్తనాలు వేసే చిత్రాన్ని ఉపయోగిస్తాడు. వ్యవసాయం చేయువాడు అతడు ఎంత విత్తుకుంటాడో అనే దానిపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి కొరింథీయులు ఎంత దాతృత్వంగా ఇస్తారనే దానిపై దేవుని తక్కువైన లేక ఎక్కువైన ఉంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)