te_tn/2co/09/05.md

690 B

the brothers to come to you

పౌలు దృష్టికోణంలో, సహోదరులు వెళ్లుచున్నారు ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు మీ దగ్గరకు వెళ్ళుదురు”

not as something extorted

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మిమ్మల్ని ఇవ్వమని బలవంతము చేసినట్లు కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)