te_tn/2co/08/19.md

1005 B

Not only this

అన్ని సంఘాలలోని విశ్వాసులు అతనిని ప్రసిద్ది చేయడమే కాదు

he also was selected by the churches

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంఘాలు కూడా అతనిని నియమించాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

in our carrying out this act of grace

దాతృత్వము యొక్క చర్యను కొనసాగించుటకు. విరాళమును యెరుషలేముకు తీసుకెళ్ళడాన్ని గురించి ఇది తెలియచేస్తుంది

for our eagerness to help

సహాయం చేయడానికి మా ఆసక్తిని ప్రదర్శించాలని