te_tn/2co/08/01.md

666 B

Connecting Statement:

తన మారిన ప్రణాలికను మరియు పరిచర్య లక్ష్యాన్ని వివరించిన పౌలు ఇవ్వడం గురిచి మాట్లాడతాడు.

the grace of God that has been given to the churches of Macedonia

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాసిదోనియ సంఘాలకు దేవుడు ఇచ్చిన కృప” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)