1.4 KiB
1.4 KiB
It is by this that we are encouraged
ఇక్కడ “ఇది” అనే పదం పౌలు మునుపటి లేఖకు కొరింథీయులు ప్రతిస్పందించిన విధానాన్ని అతడు మునుపటి కావ్యంలో వివరించినదాని గురించి తెలియచేస్తుంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇదే మమ్మల్ని ప్రోత్సాహిస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
his spirit was refreshed by all of you
ఇక్కడ “ఆత్మ” అనే పదం ఒక వ్యక్తి యొక్క స్వభావమును మరియు మనోవైఖరిని గురించి తెలియచేస్తుంది దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరందరూ అతని ఆత్మకు ఊరట కలిగించారు” లేక “మీరందరూ అతనిని చింతించకుండా చేసారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)