te_tn/2co/07/09.md

1.1 KiB

not because you were distressed

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా లేఖలో నేను చెప్పినది బాధపెట్టినందున కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

you suffered no loss because of us

మేము మిమ్మల్ని మందలించినందున మీరు నష్టం పొందలేదు. ఈ లేఖ వారికి దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఇది వారి పశ్చాత్తాపానికి దారి తీసింది గనుక చివరికి వారు ఆ లేఖ నుండి ప్రయోజనం పొందారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి మేము మీకు ఏ విధంగానైననూ హాని చేయలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)