te_tn/2co/07/05.md

1.9 KiB

When we came to Macedonia

ఇక్కడ “మేము” అనే పదం పౌలు మరియు తిమోతిలను సూచిస్తుంది కాని కొరింథీయులను లేక తీతుని గురించి కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

our bodies had no rest

ఇక్కడ “శరీరాలు” అనేది మొత్తం వ్యక్తిని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాకు విశ్రాంతి లేదు” లేక “మేము చాలా అలసిపోయాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

we were troubled in every way

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము అన్నివైపుల నుండి కష్టాలను ఎదుర్కొన్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

by conflicts on the outside and fears on the inside

“వెలుపలకు” అనే పదానికి సాధ్యమైయ్యే అర్థాలు 1) “మా శరీరాల వెలుపల” లేక 2) “సంఘము వెలుపల.” “లోపల” అనే పదం వారి లోపలి భావోద్వేగాల గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతర వ్యక్తులతో విభేదాల ద్వారా మరియు మాలోని భయాల ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)