te_tn/2co/07/04.md

935 B

I am filled with comfort

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నన్ను ఓదార్చండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

I overflow with joy

పౌలు ఆనందం గురించి మాట్లాడుతూ, అది ఒక ద్రవ రూపంలో ఉంటే పొంగిపోయే వరకు అతనిని నింపుతుందని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చాలా ఆనందంగా ఉన్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

even in all our afflictions

మా కష్టాలన్నీ ఉన్నప్పటికిని