te_tn/2co/06/17.md

1.0 KiB

General Information:

పాత నిబంధన ప్రవక్తలైన యెషయా మరియు యెహేజ్కేలు చెప్పిన భాగాలను పౌలు ఉల్లేఖించాడు.

be set apart

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి” లేక “మిమ్మల్ని వేరు చేయడానికి నన్ను అనుమతించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Touch no unclean thing

దీనిని సానుకూల పరంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పవిత్రమైన వాటిని మాత్రమే ముట్టండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)