te_tn/2co/06/14.md

2.6 KiB

General Information:

16వ వచనములో, పౌలు అనేక పాత నిబంధన ప్రవక్తలనుండి భాగాలను వ్యాఖ్యానించాడు: మోషే, జెకర్యా, ఆమోసు మరియు బహుశః ఇతరులు.

Do not be tied together with unbelievers

దీనిని సానుకూల పరంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసులతో మాత్రమే కట్టబడి ఉండండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

be tied together with

నాగలి లేక బండిని లాగడానికి రెండు పశువులను కట్టి వేసినట్లుగా పౌలు ఒక సాధారణ ప్రయోజనం కోసం కలిసి పని చేయడం గురించి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనతో జట్టుకట్టండి” లేక “ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

For what association does righteousness have with lawlessness?

ఇది ప్రతికూల జవాబును ముందుగా గ్రహించే అలంకారిక ప్రశ్నయై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతికి దుర్నీతితో సంబంధం ఉండదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

For what fellowship does light have with darkness?

వెలుగు చీకటిని పారద్రోలుతుంది కాబట్టి వెలుగు మరియు చీకటి కలిసి ఉండలేవని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను అడుగుతాడు. “వెలుగు” మరియు “చీకటి” అనే పదాలు నైతిక మరియు ఆధ్యాత్మిక స్వభావముల గురించి తెలియచేస్తాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వెలుగుకు చీకటితో సహవాసము ఉండదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])