te_tn/2co/06/13.md

574 B

open yourselves wide also

పౌలు కొరింథీయులను ప్రేమించినట్లుగా తనను ప్రేమించాలని కోరాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మమ్మల్ని తిరిగి ప్రేమించండి” లేక “మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే మమ్మల్ని ప్రేమించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)