te_tn/2co/06/12.md

1.7 KiB

You are not restrained by us, but you are restrained in your own hearts

కొరింథీయులకు తనపై ప్రేమ లేకపోవడం గురించి పౌలు మాట్లాడుతూ వారి హృదయాలు కఠిన అంతరంగములోనికి అదుమబడినట్లు ఉన్నాయని చెప్పుచున్నాడు. ఇక్కడ “హృదయం” అనేది భావోద్వేగాలకు మారుపేరై యున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

You are not restrained by us

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మిమ్మల్ని నిగ్రహించలేదు” లేక “మమ్మల్ని ప్రేమించడం ఆపడానికి మేము మీకు ఎటువంటి కారణం ఇవ్వలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

you are restrained in your own hearts

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ మీ స్వంత హృదయాలు మిమ్మల్ని నిగ్రహించాయి” లేక “మీ స్వంత కారణాల వలన మీరు మమ్మల్ని ప్రేమించడం మానేశారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)