te_tn/2co/06/07.md

1.8 KiB

We are his servants in the word of truth, in the power of God

దేవుని శక్తితో సువార్తను ప్రకటించడానికి వారి అంకిత భావం వారు దేవుని సేవకులని రుజువు చేస్తుంది.

in the word of truth

సత్యం గురించి దేవుని ఉపదేశాన్ని చెప్పడం ద్వారా లేక “దేవుని సత్య వాక్యాన్ని చెప్పడం ద్వారా”

in the power of God

ప్రజలకు దేవుని శక్తిని చూపించడం ద్వారా

We have the armor of righteousness for the right hand and for the left

ఆధ్యాత్మిక యుద్ధాలలో పోరాడటానికి వారు ఉపయోగించే ఆయుధాలు లాగా పౌలు వారి నీతిని గురించి చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the armor of righteousness

నీతి మనకు కవచంగా ఉంది లేక “నీతి మనకు ఆయుధాలుగా ఉన్నాయి”

for the right hand and for the left

సాధ్యమైయ్య అర్థాలు 1) ఒక చేతిలో ఆయుధం మరియు మరొక చేతిలో కవచం ఉందని చెప్పబడింది లేక 2) వారు యుద్ధానికి పూర్తిగా సిద్ధమైయ్యారు ఏ దిక్కునుండి అయిన దాడులు జరిగిన వాటిని తప్పించుకోగలరు.