te_tn/2co/06/03.md

1.5 KiB

We do not place a stumbling block in front of anyone

ఒక వ్యక్తీ క్రీస్తును విశ్వసించకుండా నిరోధించే ఏదైనా అది ఆ వ్యక్తి జారి పడిపోయే వస్తువులాగా ఉంటాడని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా ఉపదేశాన్ని ప్రజలు నమ్మకుండా నిరోధించే ఏదైనా మేము చేయాలనుకోవడం లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

we do not wish our ministry to be discredited

“నింద” అనే పదం పౌలు చేసే సేవ గురించి చేడుగా మాట్లాడటం మరియు అతను ప్రకటించిన ఉపదేశానికి వ్యతిరేకంగా పని చేయడాన్ని గురించి తెలియచేస్తుంది . దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మా సేవ గురించి ఎవరైనా చేడుగా మాట్లడగలరని మేము కోరుకోము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)