te_tn/2co/06/01.md

1.4 KiB

General Information:

2వ వచనములో పౌలు యెషయ నుండి కొంత భాగాన్ని ఉల్లేఖించాడు.

Connecting Statement:

దేవునికోసం కలిసి పనిచేయడం ఎలా ఉంటుదో పౌలు వివరించాడు.

Working together

తానూ మరియు తిమోతి దేవునితో కలసి పని చేస్తున్నట్లు పౌలు తెలియచేస్తున్నాడు ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునితో కలసి పని చేయడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

we also urge you not to receive the grace of God in vain

దేవుని కృప వారి జీవితాలలో ప్రభావవంతంగా ఉండటానికి పౌలు వారిని వేడుకుంటున్నాడు. దీనిని సానుకూల పరంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు దేవుని నుండి పొందిన కృపను ఉపయోగించుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)