te_tn/2co/05/18.md

8 lines
739 B
Markdown

# All these things
దేవుడు ఈ పనులన్నీ చేసాడు. పాత విషయాల స్థానంలో క్రొత్త విషయాల గురించి మునుపటి వచనాలలో పౌలు చెప్పినదాని గురించి ఇది తెలియచేస్తుంది.
# the ministry of reconciliation
ఈ వాక్యభాగాన్ని నోటిమాటగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలను తనతో సమాధాన పరచే సేవ” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])