te_tn/2co/05/04.md

28 lines
3.1 KiB
Markdown

# while we are in this tent
పౌలు సహజమైన దేహాన్ని “గుడారం” అని చెప్పుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# in this tent, we groan
“గుడారం” అనే పదం “మనం నివసించే భూసంబంధమైన నివాసం” గురించి తెలియచేస్తుంది. “మూలుగు అనే పదం ఒక వ్యక్తి మంచిదానిని కావాలని ఆతురతగా కోరుకునేటప్పుడు చేసే శబ్దమైయున్నది. [2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5:2](../05/02.ఎం.md)లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.
# being burdened
పౌలు సహాజమైన దేహం అనుభవించే ఇబ్బందులను, మోసుకొని వెళ్ళడానికి కష్టతరమైన బరువైన వస్తులని వాటిని గురించి తెలియజేస్తాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# We do not want to be unclothed ... we want to be clothed
పౌలు దేహం గురించి అవి వస్త్రాలని చెప్పుచున్నాడు. ఇక్కడ “వస్త్రాలు ధరించడం” అనేది సహజమైన దేహము యొక్క మరణము గురించి తెలియచేస్తుంది; “వస్త్రాలు ధరించడం” అంటే దేవుడు ఇచ్చే పునరుత్థాన శరీరాన్ని కలిగి ఉండటం గురించి తెలియచేస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# to be unclothed
వస్త్రాలు లేకుండా లేక “నగ్నంగా ఉండాలి”
# so that what is mortal may be swallowed up by life
పౌలు జీవాన్ని గురించి “మర్త్యమైన దానిని తింటున్న జంతువులా ఉందని చెప్పుచున్నాడు. చనిపోయే సహజ దేహం శాశ్వతంగా జీవించే పునరుత్థాన శరీరంతో భర్తీ చేయబడుతోంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# so that what is mortal may be swallowed up by life
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా జీవం చావునకు లోనైనదానిని మ్రింగివేస్తుంది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])