8 lines
1.1 KiB
Markdown
8 lines
1.1 KiB
Markdown
# in this tent we groan
|
|
|
|
ఇక్కడ “ఈ గుడారం” అంటే మనం నివసించే భూసంబంధమైన నివాసమైయున్నది. “మూలుగు అనే పదం ఒక వ్యక్తి మంచిదానిని కావాలని ఆతురతగా కోరుకునేటప్పుడు చేసే శబ్దమైయున్నది
|
|
|
|
# longing to be clothed with our heavenly dwelling
|
|
|
|
“మన పరలోకపు నివాసం” అనే పదాలకు “దేవుని నుండి నిర్మించడం” అని అర్థం. పౌలు విశ్వాసులు చనిపోయిన తరువాత అందుకునే క్రొత్త దేహం గురించి మాట్లాడుతూ అది ఒక భవనం మరియు ఒక వ్యక్తి ధరించగలిగే దుస్తులుగా ఉందని చెప్పుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
|