te_tn/2co/04/18.md

831 B

things that are seen ... things that are unseen

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు.ప్రత్యామ్నాయ తర్జుమా: “మనకు కనిపించే విషయాలు ... మనకు కనిపించని విషయాలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

but for things that are unseen

మీరు ఈ వాక్య భాగాల కోసం క్రియాపదమును అందించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం “కాని మేము కనిపించని విషయాల కోసం చూస్తున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)