te_tn/2co/04/15.md

1.1 KiB

Everything is for your sake

ఇక్కడ “అంతా” అనే పదం మునుపటి వచనాలలో పౌలు వివరించిన బాధలన్నిటిని గురించి తెలియచేస్తుంది.

as grace is spread to many people

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన కృపను చాల మందికి విస్తరించినట్లు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

thanksgiving may increase

పౌలు కృతజ్ఞతలు తెలుపుట గురించి మాట్లాడుతూ అది స్వయంగా పెద్దదిగా మారే వస్తువులా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాల మంది ప్రజలు కృతజ్ఞతలు తెలియజేయవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)