te_tn/2co/04/14.md

637 B

that the one who raised the Lord Jesus will

ఇక్కడ పైకి లేవడం అనేది చనిపోయిన వ్యక్తిని మళ్ళీ సజీవంగా మార్చడానికి ఒక భాషియమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన యేసును తిరిగి బ్రతకడానికి కారణమైనవాడు” లేక “ప్రభువైన యేసును లేపిన దేవుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)