te_tn/2co/04/13.md

804 B

the same spirit of faith

విశ్వాసం యొక్క అదే వైఖరి. ఇక్కడ “ఆత్మ” అనే పదం ఒక వ్యక్తి యొక్క వైఖరిని మరియు స్వభావము గురించి తెలియచేస్తుంది.

according to that which was written

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ వాక్యమును వ్రాసిన వ్యక్తిగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

I believed, and so I spoke

ఇది కీర్తనలనుండి ఉల్లేఖించబడింది