te_tn/2co/04/10.md

1.5 KiB

We always carry in our body the death of Jesus

పౌలు తన బాధలను యేసు మరణం యొక్క అనుభవమని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మరణించినట్లు మనము తరచుగా మరణించే ప్రమాదం ఉంది” లేక “యేసు మరణాన్ని మనం అనుభవించే విధంగా మనం ఎల్లప్పుడూ బాధపడతాం.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the life of Jesus also may be shown in our bodies

సాధ్యమైయ్య అర్థాలు 1) యేసు సజీవంగా ఉన్నందున మన దేహాలు మళ్ళీ జీవిస్తాయి” లేక 2) యేసు ఇచ్చే ఆధ్యాత్మిక జీవితం కూడా మన దేహాలలో చూపబడుతుంది.”

the life of Jesus also may be shown in our bodies

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇతర వ్యక్తులు మన దేహాలలో యేసు జీవితాన్ని చూడవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)