te_tn/2co/04/01.md

1.6 KiB

Connecting Statement:

తనను తానూ గొప్ప చేసుకొనకుండా, క్రీస్తును గురించి బోధించడం ద్వారా తన పరిచర్యలో నమ్మకమైనవాడని పౌలు వ్రాసాడు. కొరింథులో నున్న విశ్వాసులలో జీవితం పనిచేయడానికి వీలుగా యేసు మరణం మరియు జీవమును ఎలాగు జీవిస్తున్నాడో చూపిస్తాడు.

we have this ministry

ఇక్కడ “మేము” అనే పదం పౌలును మరియు తన జతపనివారిని గురించి తెలియచేస్తుంది కానీ కొరింథీయులను గురించి కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

and just as we have received mercy

ఈ వాక్య భాగం పౌలు మరియు అతని జతపనివారు “ఈ పరిచర్య ఎలా ఉందొ” వివరిస్తుంది. అది దేవుడు తన కనికరము ద్వారా వారికిచ్చిన బహుమతియై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే దేవుడు మాకు కరుణను చూపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)