te_tn/2co/03/16.md

1.3 KiB

when a person turns to the Lord

ఇక్కడ “మలుపులు” అనేది ఒక రూపకఅలంకారమైయున్నది, అంటే దీని అర్థం ఒకరికి విధేయత చూపడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి దేవుని ఆరాధించడం ప్రారంభించినప్పుడు” లేక “ఒక వ్యక్తి ప్రభువుపై నమ్మకం ఉంచడం ప్రారంభించినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the veil is taken away

దేవుడు వారికి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తాడు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆ ముసుగును తీసివేస్తాడు” లేక “దేవుడు వారికి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)