te_tn/2co/03/15.md

1.7 KiB

But even today

ఈ పదం పౌలు కొరింథీయులకు వ్రాస్తున్న సమయాన్ని సూచిస్తుంది

whenever Moses is read

ఇక్కడ “మోషే” అనే పదం పాత నిబంధన ధర్మశాస్త్రం గురించి తెలియచేస్తుంది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరైనా మోషే గ్రంథాన్ని చదివినప్పుడేల్ల” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

a veil covers their hearts

ఇక్కడ “హృదయాలు” అనే పదం ప్రజలు ఏమనుకుంటున్నారో అని తెలియచేస్తుంది, మరియు శారీరిక ముసుగు వారి కళ్ళను కప్పినట్లు ప్రజలు పాత ఒడంబడికను అర్థం చేసుకోలేక పోవడంవలన వారి హృదాయాలను కప్పి ఉంచే ముసుగు ఉన్నట్లుగా తెలియచేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు వింటున్న దాన్ని అర్థం చేసుకోలేరు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])